Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్‌.. బిగ్‌బాంబ్‌ అతడిపైనే

బిగ్‌బాస్‌ 4లో 11వ వారానికి గానూ లాస్య ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్‌ని హార్ట్‌గా తీసుకోని లాస్య.. నవ్వుతూనే స్టేజ్‌పైకి వచ్చింది.

Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్‌.. బిగ్‌బాంబ్‌ అతడిపైనే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 23, 2020 | 7:34 AM

Lasya Big Bomb Abhijeet: బిగ్‌బాస్‌ 4లో 11వ వారానికి గానూ లాస్య ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్‌ని హార్ట్‌గా తీసుకోని లాస్య.. నవ్వుతూనే స్టేజ్‌పైకి వచ్చింది. ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌లు అందరి గురించి పాజిటివ్‌, నెగిటివ్‌లు చెప్పింది. ఇక తనకు నచ్చిన అభి, హారిక గురించి మాత్రం పెద్దగా నెగిటివ్‌లు చెప్పలేదు. ముఖ్యంగా అభి అంటే తనకు అత్యంత ఇష్టమని వెల్లడించింది. అయితే కింగ్‌ ఆఫ్‌ ద కిచెన్‌ బిరుదును అభిజిత్‌కి ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాలన్న బిగ్‌బాస్‌ అభిజిత్‌ మీద పడింది. అయితే తాను బ్రేక్‌ఫాస్ట్‌ ఒక్కటి మాత్రమే చేస్తానని అభిజిత్‌ చెప్పుకొచ్చారు.

బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు మొదటి సినిమాతోనే 50 కోట్లు
ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు మొదటి సినిమాతోనే 50 కోట్లు
ఉప్పల్‌లో హైవోల్టేజ్‌ మ్యాచ్.. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచేదెవరు!
ఉప్పల్‌లో హైవోల్టేజ్‌ మ్యాచ్.. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచేదెవరు!