AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Dates: ఇండస్ట్రీలో లక్కీ డేట్ ట్రెండ్.. పాన్ ఇండియా సినిమాలకూ అప్లై..

ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్కసారి దేన్నైనా లక్కీ అని ఫీల్ అయితే.. ఆ ఫార్ములాను మళ్లీ మళ్లీ రిపీట్ చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తారు మేకర్స్‌. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా విషయంలో ఇలాంటి ఓ లక్కీ ఫార్ములాను రిపీట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఏంటా ఫార్ములా అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్‌ స్టోరి.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 14, 2025 | 11:48 AM

Share
ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 29. మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ మధ్యే మొదలైంది. అయినా ఆల్రెడీ రిలీజ్‌ డేట్ విషయంలో డిస్కషన్ జరుగుతోంది. జక్కన్న కూడా ఓ లక్కీ డేట్‌ను మహేష్ మూవీ కోసం లాక్‌ చేసి పెట్టారన్నది ఫిలిం నగర్ అప్‌డేట్‌.

1 / 5
రాజమౌళికి గ్లోబల్ రేంజ్‌లో రికగ్నేషన్ తీసుకువచ్చిన ట్రిపులార్ రిలీజ్‌ డేట్‌కే ఎస్‌ఎస్‌ఎంబీ 29ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అది ఈ ఏడాదో వచ్చే ఏడాదో కాదు.. ఆ పై వచ్చే ఏడాదిలో. అంటే 2027 మార్చి 25న ఎస్‌ఎస్‌ఎంబీ 29 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

2 / 5
జక్కన్న మాత్రమే కాదు తారక్‌ - నీల్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఇంకా జూనియర్‌ సెట్‌లో అడుగుపెట్టకపోయినా.. అప్పుడే రిలీజ్ డేట్ విషయంలో డెసిషన్ తీసేసుకున్నారట చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌.

3 / 5
స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసిన ఎన్టీఆర్ సినిమాను కేజీఎఫ్‌ 2 రిలీజ్‌ అయిన ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2026లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇక్కడ ఏడాది వేచి చూడాల్సిందే.

4 / 5
Akhanda 2

Akhanda 2

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..