AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 273 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ స్పేస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. 273 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 273 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..
Vikram Sarabhai Space Centre
Srilakshmi C
|

Updated on: Oct 11, 2022 | 4:23 PM

Share

భారత ప్రభుత్వ స్పేస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. 273 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ, 60 శాతం మార్కులతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ డిగ్రీ, 60 శాతం మార్కులతో ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌లో బీకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 30, 2022వ తేదీ నాటికి 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 15, 2022వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.9000లు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 15
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 10
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 12
  • కంప్యూటర్‌ సైన్స్‌/ఇంజనీరింగ్‌ ఖాళీలు: 20
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 12
  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 43
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 45
  • మెటలర్జీ ఖాళీలు: 6
  • ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 4
  • ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 2
  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ ఖాళీలు: 4
  • బీకాం(ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌) ఖాళీలు: 25
  • బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్‌) ఖాళీలు: 75

అడ్రస్‌: Govt Polytechnic College, Kalamassery, Ernakulam District, Kerala.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..