AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Anganwadi Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు (Vijayanagaram District) చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం.. అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ పోస్టుల (Anganwadi Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AP Anganwadi Jobs 2022: టెన్త్‌ అర్హతతో..  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Ap Nganwadi Jobs
Srilakshmi C
|

Updated on: May 14, 2022 | 9:48 AM

Share

Vijayanagaram District Anganwadi Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు (Vijayanagaram District) చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం.. అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టుల (Anganwadi Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 86

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • అంగన్‌వాడీ పోస్టులు: 10
  • అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు: 73
  • మినీ అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్‌ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం, విజయనగరం, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read:

CSL Recruitment 2022: పదో తరగతి అర్హతతో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 261 ఉద్యోగాలు..నెలకు రూ.77000ల జీతం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!