AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Moters: శ్రీకాకుళం వరుణ్‌ మోటార్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Varun Moters: ఆంధ్రప్రదేశ్‌లోని వరుణ్‌ మోటార్స్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన...

Varun Moters: శ్రీకాకుళం వరుణ్‌ మోటార్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Varun Motors Recruitment
Narender Vaitla
|

Updated on: Jul 11, 2021 | 9:25 PM

Share

Varun Moters: ఆంధ్రప్రదేశ్‌లోని వరుణ్‌ మోటార్స్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ గడువు 14-07-2021తో ముగియనున్న నేపథ్యంలో ఏయో పోస్టులను భర్తీ చేస్తున్నారు.? అర్హతలు ఏంటి అన్న వివరాలు ఓసారి చూద్దాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎరేనా) – (25) ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. కచ్చితంగా టూ వీలర్‌ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. * రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ (నెక్సా) – (25) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తిచేయడంతోపాటు 2 వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. * ఎవల్యుయేటర్స్‌ (ట్రూ వాల్యూ) – (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా మెకానికల్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2, 4 వీలర్స్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి. * డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ (05) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక 2, 4 వీలర్‌ తప్పనిసరి. * పెయింటర్స్‌ (15) పోస్టులకు అప్లై చేసుకునే వారు ఐటీఐ (ఫిట్టర్‌ అండ్‌ షీట్‌ మెటల్‌) పూర్తి చేసి ఉండాలి. * డెంటర్స్‌ (18) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ (షీట్‌ మెటల్‌ అండ్‌ వెల్డర్‌) పూర్తి చేసి ఉండాలి. * టెక్నీషియన్స్‌ (18) పోస్టులకు అప్లై చేసుకునే వారు (డీజిల్‌ మెక్‌ అండ్‌ మోటర్‌ మెకానిక్‌) అండ్‌ డిప్లొమా (ఆటో మొబైల్‌ అండ్‌ మెకానికల్‌) పూర్తి చేసి ఉండాలి. * ఎలక్ట్రానిక్స్‌ (15) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ ఎలక్ట్రిషియన్‌ / డిప్లొమా ఎలక్ట్రికల్‌ విద్యార్హత ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు https://apssdc.in/industryplacements వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. * రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీగా 14-07-2021ని నిర్ణయించారు. * ఇంటర్వ్యూను 17-07-2021న నిర్ణయిస్తారు. * రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు శ్రీకాళుం, పెద్ద పల్లి వరుణ్‌ మోటార్స్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. * అభ్యర్థులను 3 రౌండ్‌ల ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు ఒక నెలపాటు శిక్షణ ఇస్తారు. * అభ్యర్థులు శ్రీకాకుళం, రణస్థలం, టెక్కాలి, పాలకొండ, పాల్సా, సోమ్‌పేట, రాజన్‌ లొకేషన్‌లో పని చేయాల్సి ఉంటుంది. * పూర్తి వివరాలకు శేఖర్‌ (8374000973), వెంకటేష్‌ (7569077449) నెంబర్లను సంప్రదించండి.

Also Read: 85 Year Old Grandma: ఈ 85 ఏళ్ల బామ్మగారికి ఫన్నీగా ప్రేమించడానికి 36 ఏళ్ల యువకుడు కావాలట ..

THSTI Recruitment: ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..

SBI Apprentice: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ