UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభించిన యూపీఎస్‌సీ.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలి..

UPSC IES ISS Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (UPSC) పలు ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్‌ ఎకానమిక్‌ సర్వీస్‌ (IES)..

UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభించిన యూపీఎస్‌సీ.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలి..
Upsc Exams
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2021 | 3:46 PM

UPSC IES ISS Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (UPSC) పలు ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్‌ ఎకానమిక్‌ సర్వీస్‌ (IES), ఇండియన్‌ స్టాటటికల్‌ సర్వీస్‌ (ISS)కు చెందిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు యూపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు అందులో ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (15), ఇండియన్‌ స్టాటిస్టికల్‌ (11) పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని వివరాలు..

* ఏప్రిల్‌ 7న అప్లికేషన్‌లు ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 27 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.

* యూపీఎస్‌ ఈ పరీక్షలను జూలై 16, 2021 నుంచి మొదలుపెట్టనున్నారు.

* ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు స్టాటిస్టిక్స్‌/మ్యాథమాటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌లలో ఏదో ఒక దాంట్లో డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్‌/మ్యాథమాటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌లో పీజీ పూర్తి చేసి ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి..

* ముందుగా యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలోకి వెళ్లాలి.

* అనతంతరం ‘వాట్స్‌ న్యూ’ సెక్షన్‌లోకి వెళ్లి ‘IES/ISS Exam 2021’ను క్లిక్‌ చేయాలి.

* తర్వాతి పేజీలో ‘రిజిస్ట్రేషన్‌’పై క్లిక్‌ చేయాలి.

* అవసరమైన సమాచారాన్ని అందించి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

* ఈ వివరాలతో లాగిన్‌ అయితే ఆప్లికేషన్‌ ఫామ్‌ వస్తుంది. అప్లికేషన్‌ను పూర్తి చేసి సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి.

* అనంతరం UPSC IES/ISS 2021 అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* అభ్యర్థులు రూ. 200 అప్లికేషన్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగీరీలకు చెందిన వారికి ఉచితం)

Also Read: Campus Placements: కరోనా కాలంలోనూ ప్రతిభకు పట్టం.. ఆ యూనివర్సిటీ విద్యార్థికి రూ.30 లక్షల ప్యాకేజీ..!

Pariksha Pe Charcha 2021: నేడు విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖీ.. వర్చువల్ పద్దతిలో ‘పరీక్షా పే చర్చ’

RRB Group-D Exam Date: ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్షకు సన్నద్ధమవుతున్నారా?.. కీలక సమాచారం మీకోసం..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ