UGC Online Course: జూలై నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ కోర్సులు, ఎంఓఓసీలను యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా 83 యూజీ, 40 పీజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు యూజీసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా యూజీసీ సమాచారం అందించింది.
ఈ విషయమై యూజీసీ పోస్ట్ చేస్తూ.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోన్న తరుణంలో యూనివర్సిటీ, కళాశాలు విద్యార్ధులు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ స్వయం (swayam)ను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జూలై-అక్టోబర్ సెమిస్టర్ కోసం 83 యూజీ, 40 పీజీ ఎంఓఓసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సబంధించిన పూర్తి సమాచారాన్ని swayam.gov.in లో చూడవచ్చు అని యూజీసీ ప్రకటనలో తేలిపింది. ఇక ఈ నోటిషికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugc.ac.inలో అందుబాటులో ఉంచారు. ఈ కోర్సులు యూజీసీ ఎంఓఓసీ కోర్సులు విద్యార్థులతోపాటు పని చేసే నిపుణులకు కూడా ఉయోగకరంగా ఉంటుందని తెలిపారు.
Also Read: ఫ్రిజ్ కొనేవారికి బంపర్ ఆఫర్… నెలకు రూ.890 కడితే చాలు.. అదిరిపోయే ఫ్రిజ్.. ఎలాగంటే..
జట్టును ఛాంపియన్ మార్చిన ఆటగాడు.. క్రికెటర్ మైదానం నుండి నేరుగా వెడ్డింగ్ పెవిలియన్ చేరుకున్నాడు
ముంబైలోని మెహుల్ చోక్సీ ఇంటి ముందు ‘గుట్టలుగా’ నోటీసుల వెల్లువ.., ఇండియాకు అప్పగింత ఎప్పుడో మరి ..?