Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్ష తరగతులను తిరిగి ప్రారంభించుకోవచ్చని ప్రకటించింది.

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2022 | 7:43 AM

UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్ష తరగతులను తిరిగి ప్రారంభించుకోవచ్చని ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కళాశాలలు, యూనివర్సిటీలు క్యాంపస్‌లను తెరవొచ్చు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా రెండు రకాలుగా తరగతులు, పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కొవిడ్‌ నిబంధనలను పాటించడం తప్పనిసరి’’ అని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తిరిగి పాత విధానంలోకి మార్చుకోవచ్చని సూచించింది. ఇక ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి గతంలోనే అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల యూజీసీ డిజీలాకర్ ద్వారా పొందే విద్యార్హత మార్కు షీట్లను చట్టబద్ధమైన పత్రాలుగా పరిగణించాలని తెలిపింది. కళాశాలలు వాటిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర, కేంద్ర విద్యా బోర్డులు డిజిటల్ డాక్యుమెంట్లనే అందిస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సహా పలు విశ్వవిద్యాలయాలు, ఉన్న విద్యా సంస్థలు.. సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లను డిజిటల్‌ రూపంలోనే అందిస్తున్నాయి. అయితే డ్యాకుమెంట్లను డిజిటల్ రూపంలో పొందేందుకు విద్యార్థులు డిజీలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Viral Photos: వర్షపు నీటితో మాత్రమే దాహం తీర్చుకునే ఏకైక పక్షి ఇదే.. భూమిపై ఉన్న నీరు అస్సలు ముట్టుకోదు..?

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?

Viral Photos: ఈ మోడల్‌ అందంలోనే కాదు ఆ విషయంలో కూడా సూపర్..?

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌