AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teaching Jobs: తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో టీచింగ్ పోస్ట్‌లు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..

Teaching Jobs: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సిరిసిల్లలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్‌) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులకు గాను...

Teaching Jobs: తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో టీచింగ్ పోస్ట్‌లు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..
Narender Vaitla
|

Updated on: Aug 05, 2022 | 5:33 PM

Share

Teaching Jobs: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సిరిసిల్లలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్‌) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులకు గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* బీఎస్సీ డిజైన్‌ అండ్ టెక్నాలజీ కోసం గెస్ట్‌ ఫ్యాకల్టీని భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీడిజైన్‌(టెక్స్‌టైల్ డిజైన్/ ఫ్యాషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ఇవి కూడా చదవండి

* దీంతోపాటు సంబంధిత విభాగంలో 2-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి లేదా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్‌/ ఫ్యాషన్ డిజైన్‌), ఎంటెక్‌(కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,00000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు చివరి తేదీ 24-08-2022కాగా, షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు 05-09-2022 తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!