AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSTransco: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ ట్రాన్స్‌కోలో అప్రెంటిస్‌ పోస్టులు. మార్కుల ఆధారంగా ఎంపిక.

నిరుద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థ శుభవార్త తెలిపింది. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ అప్రెంటిస్‌ శిక్షణ ఏడాది పాటు ఉంటుంది...

TSTransco: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ ట్రాన్స్‌కోలో అప్రెంటిస్‌ పోస్టులు. మార్కుల ఆధారంగా ఎంపిక.
Ts Tranco Jobs
Narender Vaitla
|

Updated on: Apr 08, 2023 | 7:12 PM

Share

నిరుద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థ శుభవార్త తెలిపింది. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ అప్రెంటిస్‌ శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇంజనీరింగ్ డిగ్రీ (ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్, ఐటీ), డిప్లొమా (డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్ఈ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2020/2021/2022 సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 ఏళ్లి మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో రిజిష్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది.

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ. 8000 స్టైఫండ్‌గా చెల్లిస్తారు.

* ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 11వ తేదీ, ట్రాన్స్‌కో దరఖాస్తుకు ఏప్రిల్ 12ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..