TCS Hiring: గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కు టీసీఎస్ అట్లాస్ ఉద్యోగ అవకాశం..

TCS hiring freshers: టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఫ్రెషర్స్ కు ఒక శుభవార్తను ప్రకటించింది. 2020,2021,2022 సంవత్సరాల్లో పాసైన వారికోసం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

TCS Hiring: గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కు టీసీఎస్ అట్లాస్ ఉద్యోగ అవకాశం..
Tcs Hiring
Follow us

|

Updated on: Apr 05, 2022 | 3:08 PM

TCS hiring freshers: టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఫ్రెషర్స్ కు ఒక శుభవార్తను ప్రకటించింది. 2020,2021,2022 సంవత్సరాల్లో పాసైన వారికోసం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. టీసీఎస్ లోని అట్లాస్ విభాగం కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మంచి ప్రతిభ కలిగిన వారికి అవకాశం కల్పించే ఉద్ధేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. డేటా సెంట్రిక్ అప్రోచ్ ద్వారా వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని కంపెనీ చెబుతోంది.

కొత్త ఉద్యోగ అవకాశం కోసం అర్హత M.Sc (Mathematics/Statistics/Economics) లేదా MA (Economics) విద్యార్హతగా కలిగి ఉండాలని కంపెనీ వెల్లడించింది. ఈ విద్యలో 2020,2021,2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించింది. ఇందుకోసం TCS NextStep పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఔత్సాహికులకు సూచించింది. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే అప్లై చేయాలని వెల్లడించింది. ఈ ప్రక్రియకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు Email ID: ilp.support@tcs.com, Toll-Free Helpline No: 1800 209 3111 అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ వివరాలను త్వరలోనే విడుదల చేస్తానని వెల్లడించింది.

ఇవీ చదవండి..

North Korea: నేరుగా అణ్వాయుధాలే వాడతాం.. మాతో పెట్టుకోవద్దంటూ కిమ్ సోదరి తీవ్ర హెచ్చరిక..

Railway News: తుక్కు అమ్మకాల్లోనూ భారీ ఆదాయం.. అరుదైన రికార్డును సృస్టించిన దక్షిణ మధ్య రైల్వే..

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...