AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Memorial Centre: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..

TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియ‌ర్ రెసిడెంట్‌లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో...

TATA Memorial Centre: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..
Tata Memorial
Narender Vaitla
|

Updated on: Jun 27, 2021 | 4:53 PM

Share

TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియ‌ర్ రెసిడెంట్‌లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 64 పోస్టులను రిక్రూట్ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (28-06-2021)తో ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 64 ఖాళీల‌కు గాను.. సీనియ‌ర్ రెసిడెంట్ అన‌స్థీషియాల‌జీ (7), బ‌యోకెమెస్ట్రీ (2), డెంట‌ల్ అండ్ ప్రొస్థ‌టిక్స్ స‌ర్జ‌రీ (1), హెడ్ అండ్ నెక్ ఆంకాల‌జీ (4), హెమ‌టోపాథాల‌జీ (2), మెడిక‌ల్ ఆఫీస‌ర్ మెడిక‌ల్ ఆంకాల‌జీ (7), మైక్రోబ‌యాల‌జీ (2), న్యూక్లియ‌ర్ మెడిసిన్ (2), ప‌ల్లియ‌టివ్ మెడిసిన్ (2), పాథాల‌జీ (7), పీడియాట్రిక్ ఆంకాల‌జీ (7), పీడియాట్రిక్ స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ (1), ప్రివెంటివ్ ఆంకాలజీ (2), రేడియేష‌న్ ఆంకాల‌జీ (7), రేడియో డయాగ్నోసిస్ (6), స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ (7), ట్రాన్స్‌ఫ్యూష‌న్ మెడిసిన్ (2) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * పైన తెలిపిన ఖాళీల‌ను అనుస‌రించి అభ్య‌ర్థులు.. సంబంధిత విభాగాల్లో ఎండీ, డీఎన్‌బీ చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (28-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల‌కు https://tmc.gov.in/index.php/en/ ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: IGNOU ADMISSION 2021: ఉర్దూలో మాస్టర్స్ కోర్సును ప్రారంభించిన ఇగ్నో..! దూరవిద్య కింద అందుబాటులోకి..

ICMR Recruitment 2021: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Kits Warangal Faculty: వ‌రంగ‌ల్ కిట్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. అర్హులెవ‌రు? ఎలా ద‌రాఖాస్తు చేసుకోవాలి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!