SSC exam క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోండి..

SSC Exam Calendar 2021- 22: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) టైర్ I, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) కోసం 2021-22 పరీక్షల క్యాలెండర్‌ను విడుదల

SSC exam క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోండి..
Ssc
Follow us
uppula Raju

|

Updated on: Dec 18, 2021 | 9:45 AM

SSC Exam Calendar 2021- 22: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) టైర్ I, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) కోసం 2021-22 పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. SSC CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్ C & D, GD కానిస్టేబుల్, ఇతర పరీక్షల కోసం నోటిఫికేషన్‌లు, పరీక్ష తేదీలు మొదలైనవి గతంలోనే విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్ లేదా తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో తనిఖీ చేయవచ్చు.

SSC పరీక్షల క్యాలెండర్ 2021-22 కొన్ని పెండింగ్‌లో ఉన్న 2021 పరీక్షలు, కొన్ని రాబోయే 2022 పరీక్షల తేదీలను పేర్కొంది. SSC CGL టైర్ I పరీక్ష 2021 కోసం నమోదు ప్రక్రియ డిసెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. SSC CHSL టైర్ I పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1, 2022 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని పరీక్ష తేదీలు 2022-23కి సంబంధించినవి. ఈ తేదీలు తాత్కాలికమైనవి, ఎప్పుడైనా మారవచ్చని అభ్యర్థులు గమనించాలి. ఏవైనా మార్పులు జరిగితే SSC అందరికీ తెలియజేస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది.

SSC CGL (SSC GCL) పరీక్ష నోటిఫికేషన్ 23 డిసెంబర్ 2021న జారీ చేస్తారు. దరఖాస్తులు జనవరి 23 వరకు తీసుకుంటారు. పరీక్ష ఏప్రిల్ 2022లో జరుగుతుంది. SSC CHSL (SSC GCL) (10+2) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2022న విడుదల అవుతుంది. దరఖాస్తులు 7 మార్చి 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష మే 2022లో జరుగుతుంది. SSC MTS (నాన్-టెక్నికల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 22 మార్చి 2022న జారీ చేస్తారు. దరఖాస్తులు 30 ఏప్రిల్ 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష జూన్ 2022లో జరుగుతుంది.

SSC ఎంపిక పోస్టులు10వ దశ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 10 మే 2022న విడుదల చేస్తారు. దరఖాస్తులు 9 జూన్ 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష జూలై 2022లో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 17 మే 2022న జారీ చేస్తారు. పరీక్ష సెప్టెంబర్ 2022లో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 27 జూన్ 2022న విడుదల చేస్తారు. పరీక్ష అక్టోబర్ 2022లో జరుగుతుంది.

కరోనా కాలంలో ప్రజలు ఇళ్లు, కార్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు..! కారణం ఏంటో తెలుసా..?

Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..

కాలం మారింది.. పొదుపు పథకాలలో బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకంటే..?

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..