AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Notification: అలర్ట్.. ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కు ఇంకా ఒక్కరోజే టైమ్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు అలర్ట్ అవ్వండి. ఎందుకంటే 3వేలకు పైగా ఉద్యోగాలకు ఇంకా ఒక్క రోజే టైమ్ ఉంది. కాబట్టి అర్హులైన వారు వెంటనే అప్లే చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఇంటర్ చేసినవారు అర్హులు. దీనికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది.

SSC Notification: అలర్ట్.. ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కు ఇంకా ఒక్కరోజే టైమ్..
SSC CHSL Notification
Krishna S
|

Updated on: Jul 17, 2025 | 7:01 PM

Share

నిరుద్యోగులు అలర్ట్ అవ్వండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంకా ఒక్కరోజే టైమ్ ఉంది. కేంద్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 3131 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్లికేషన్ గడువు శుక్రవారంతో ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలు, ట్రిబ్యునళ్లలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో పాసైన వారు అర్హులు. కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో ఎంపీసీ చేసి ఉండాలి. మిగితా వివరాలను అధికారిక వెబ్ సైట్ చూడలని ఎస్ఎస్‌సీ సూచించింది.

ముఖ్య వివరాలు :

 సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)

ఉద్యోగాల సంఖ్య: 3131

పరీక్ష: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL)

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 18-07-2025

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/login ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

                                                            దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్