SEBI Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో సెబీలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే చాలు..

|

Jul 14, 2022 | 3:45 PM

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI).. ఆఫీసర్ గ్రేడ్‌ ఏ (Officer Grade A Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

SEBI Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో సెబీలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Sebi
Follow us on

SEBI Officer Grade A Recruitment 2022: భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI).. ఆఫీసర్ గ్రేడ్‌ ఏ (Officer Grade A Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 24

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఆఫీసర్ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్) పోస్టులు

విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూన్‌ 30, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.44500లతో పాటు ఇతర అలవెన్సులను కూడా జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఫేజ్‌1, 2 ఎగ్జామినేషన్‌)/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 14, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2022.

ఫేజ్‌ 1 పరీక్ష తేదీ: ఆగస్ట్‌ 27, 2022.

ఫేజ్‌ 2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.