AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs 2022: హైదరాబాద్‌ – మనూ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU), బిహార్‌ మదర్సాల్లో.. తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనర్, ఫెసిలిటేటర్(Trainer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Telangana Jobs 2022: హైదరాబాద్‌ - మనూ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Manuu
Srilakshmi C
|

Updated on: Jul 14, 2022 | 4:06 PM

Share

MANUU Hyderabad Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU), బిహార్‌ మదర్సాల్లో.. తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనర్, ఫెసిలిటేటర్(Trainer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 48

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ట్రైనర్, ఫెసిలిటేటర్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ట్రైనర్ పోస్టులు: 36
  • ఫెసిలిటేటర్ పోస్టులు: 12

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూన్‌ 30, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు బీఈడీ/ఎంఈడీ/ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మదర్సాలకు సంబంధించిన అవగాహన ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: manuuaep@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో