AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Recruitment: ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ సంస్థ ముంబైలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన..

SBI Recruitment: ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Sbi
Narender Vaitla
|

Updated on: Jun 12, 2022 | 8:54 AM

Share

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ సంస్థ ముంబైలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్‌ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. రెగ్యులర్‌ విధానంలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ పోస్టులను భర్తీచ ఏయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (12-06-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఏజీఎం (04), మేనేజర్‌ (02), డిప్యూటీ మేనేజర్‌ (26) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఐటీ(టెక్నికల్‌ ఆపరేషన్స్, ఇన్‌బౌండ్‌ ఇంజనీర్, ఔట్‌బౌండ్‌ ఇంజనీర్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌), నెట్‌వర్క్‌ ఇంజనీర్, సైట్‌ ఇంజనీర్, స్టాటిస్టీషియన్‌) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్ ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (12-06-2022) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి