POSOCO Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్..

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (POSOCO).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి (Executive Trainee Posts) అర్హులైన అభ్యర్ధుల..

POSOCO Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్..
Posoco
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2022 | 7:41 AM

POSOCO Recruitment Through GATE 2023: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (POSOCO).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి (Executive Trainee Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌/పవర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు కనీసం 65 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌)/ఇంటిగ్రేడెట్ డ్యూయల్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్‌ 2023లో వ్యాలిడ్ స్కోర్‌ ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 31, 2022 నాటికి తప్పనిసరిగా 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌ 2023 ఫలితలు విడుదలైన తర్వాత వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. పోస్టుల సంఖ్య, దరఖాస్తు ప్రారంభ, ముగింపు తేదీలు ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్