AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Polycet 2025 Result: ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ చెక్‌ చేసుకోండి ఇలా!

ఏపీ పాలిసెట్ -2025 ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. ఈ క్రమంలో పాలిసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి లోకేశ్‌ అభినందించారు. ఏపీ వ్యాప్తంగా 1, 39,749 మంది విద్యార్థులు పాలిసెట్‌ పరీక్ష రాయగా 1,33,358 మంది అభ్యర్థులు(95.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Ap Polycet 2025 Result:  ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ చెక్‌ చేసుకోండి ఇలా!
Anand T
|

Updated on: May 14, 2025 | 8:55 PM

Share

ఏపీ పాలిసెట్ -2025 ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. ఈ క్రమంలో పాలిసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి లోకేశ్‌ అభినందించారు. వారి అద్భుతమైన కృషి ప్రశంసిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. అయితే polycetap.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఆయన తెలిపారు. దీనిలో పాటు మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు ‘hi’ పంపి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలలో ప్రవేశం కోసం ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించబడింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,57,482 మంది అప్లై చేసుకోగా.. అందులో 1, 39,749 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు. కాగా ఇందులో  1,33,358 మంది విద్యార్థులు (95.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అయితే పాలిసెట్‌ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 98.66శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేష్ తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.

ఇక ఇప్పుడు పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలలో డిప్లొమా కోర్పుల్లో ప్రవేశాలు పొందుతారు. అయితే  ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించబడుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్