OPaL Recruitment 2022: ఓన్‌జీసీ పెట్రో అడిషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

|

Jul 07, 2022 | 2:09 PM

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వడోదరలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC) .. యూ అండ్‌ ఓ ఆపరేషన్స్‌ తదితర పోస్టుల (U&O Operations Posts) భర్తీకి అర్హులైన..

OPaL Recruitment 2022: ఓన్‌జీసీ పెట్రో అడిషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..
Opal
Follow us on

OPaL Vadodara Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వడోదరలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC) .. యూ అండ్‌ ఓ ఆపరేషన్స్‌ తదితర పోస్టుల (U&O Operations Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు వడోదర, దహేజ్‌ శాఖల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 13

ఇవి కూడా చదవండి

పోస్టులు: యూ అండ్‌ ఓ ఆపరేషన్, కొర్రోజియన్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌, రొటేటింగ్‌ ఎక్విప్‌మెంట్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌ మెయింటెనెన్స్‌, ఫైర్‌, లీగల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎస్‌ఏపీ, సెక్యూరిటీ పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.