AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC Recruitment: ఓఎన్‌జీసీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో..

ONGC Recruitment: ఓఎన్‌జీసీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
Narender Vaitla
|

Updated on: May 28, 2022 | 6:05 AM

Share

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (28-05-2022)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఫైర్‌ సూపర్‌వైజర్, జూనియర్‌ మెరైన్‌ రేడియో అసిస్టెంట్, జూనియర్‌ టెక్నీషియన్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* సివిల్, ఎలక్ట్రికల్, జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్, ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనునన్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, అకడమిక్‌ ప్రతిభ, అప్రెంటిషిప్‌ సర్టిఫికేట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు నేటితో (28-05-2022) గడువు ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..