YSRAHCT Kurnool Recruitment 2022: కర్నూలు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (Dr YSR Arogyasri Healthcare Trust) కర్నూలు జిల్లాలో.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల (Arogyamitra Posts) భర్తీకి అర్హులైన..

YSRAHCT Kurnool Recruitment 2022: కర్నూలు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Ysrahct Kurnool
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 11:51 AM

Kurnool Dr YSR Arogyasri Healthcare Trust Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (Dr YSR Arogyasri Healthcare Trust) కర్నూలు జిల్లాలో.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల (Arogyamitra Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ఫార్మసీ డీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Co-ordinator, Dr YSR Arogyasri Healthcare Trust, Karnool District, AP.

దరఖాస్తు రుసుము: రూ.300

దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అనాథ పిల్లల కడుపు నింపిన నాగ చైతన్య అభిమానులు.. వీడియో ఇదిగో
అనాథ పిల్లల కడుపు నింపిన నాగ చైతన్య అభిమానులు.. వీడియో ఇదిగో
హాఫ్ సెంచరీతో కోహ్లీ బీభత్సం.. ఆందోళనలో అనుష్క
హాఫ్ సెంచరీతో కోహ్లీ బీభత్సం.. ఆందోళనలో అనుష్క
ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే
ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే
మార్కెట్లోకి వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్
మార్కెట్లోకి వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్
వీటిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వీటిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తన ప్రాణాలు కాపాడిన వారికి పంత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?
తన ప్రాణాలు కాపాడిన వారికి పంత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?
బడా హీరోలతో నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?
బడా హీరోలతో నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?
సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో వైరల్‌
సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో వైరల్‌
అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకుఇలా
దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకుఇలా