AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీలో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాల‌జీ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ విద్యా సంస్థ‌లో నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీలో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
Nsut
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 10, 2022 | 8:24 AM

Share

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాల‌జీ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ విద్యా సంస్థ‌లో నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో క్యాంపస్‌ డైరెక్టర్ (02), కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్ (01), సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్ (01), సెక్షన్‌ ఆఫీసర్లు(02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెల‌పిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్ విధానంలో ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* మొద‌ట ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత హార్ఢ్‌కాపీల‌ను రిజిస్ట్రార్, నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఆజాద్‌ హిందు ఫౌజ్‌ మార్గ్,సెక్టర్‌–03,ద్వారకా, న్యూఢిల్లీ–110078 చిరునామకు పంపించాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 22.01.2022 చివ‌రి తేదీగా కాగా.. హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీగా 07.02.2022ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!