NPCIL Recruitment 2022: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)లకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు..

NPCIL Recruitment 2022: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Npcil
Follow us

|

Updated on: Apr 28, 2022 | 3:19 PM

NPCIL Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)లకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 225

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మెకానికల్‌: 87
  • కెమికల్‌ష్ట్ర 49
  • ఎలక్ట్రికల్‌: 31
  • ఎలక్ట్రానిక్స్‌: 13
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 12
  • సివిల్‌: 33

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2020/2021/2022 స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్‌ 13 నుంచి 25 తేదీల్లో జరుగుతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC AE Recruitment 2022: మరికొన్ని గంటల్లోనే ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంజనీరింగ్ చదివినవారు అర్హులు!

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..