AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో అభ్యర్థుల ఎంపిక.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పోర్ట్స్‌ కోటాలో..

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో అభ్యర్థుల ఎంపిక.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Narender Vaitla
|

Updated on: Jan 03, 2022 | 4:15 PM

Share

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయో క్రీడాంశాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌ బాల్, చెస్‌ వంటి క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు వివిధ స్థాయిలను అనుసరించి ఇంటర్మీడియట్‌/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఒలింపిక్స్‌/వరల్డ్‌కప్‌/వరల్డ్‌ చాంపియన్‌షిప్‌/చాంఫియన్స్‌ ట్రోఫీ/కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్స్‌/యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.

* అభ్యర్థుల యసు 01-01-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను గేమ్‌ స్కిల్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఫీల్డ్‌ ట్రయల్స్‌తో పాటు సంబంధిత క్రీడలో సాధించిన విజయాలు, విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 27-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Health tips: చలికాంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్‌ ఇవే..!

GST on Footwear: చీప్ లిక్కర్ కాదు చెప్పుల ధరలు తగ్గించండి.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీపీఐ నారాయణ..

Hyderabad: ఫ్లైఓవర్లు/బ్రిడ్జిలపై రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే..ఈ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే..

Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!