ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
నెయ్యి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది
బెల్లం ఇన్ఫెక్షన్లను అరికడుతుంది
ఖర్జూరం ఎముకలకు బలాన్నిస్తుంది
అల్లం గొంతునొప్పిని దూరం చేస్తుంది