NMML Recruitment 2022: నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంలో ఉద్యోగాలు.. నెలకు రూ.92,300ల జీతం..

|

Jul 11, 2022 | 7:47 PM

న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (NMML).. సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్, పోటోగ్రాఫర్‌ తదితర పోస్టుల (Senior Research Assistant Posts) భర్తీకి..

NMML Recruitment 2022: నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంలో ఉద్యోగాలు.. నెలకు రూ.92,300ల జీతం..
Nmml
Follow us on

NMML New Delhi Recruitment 2022: న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (NMML).. సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్, పోటోగ్రాఫర్‌ తదితర పోస్టుల (Senior Research Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్, ఫొటోగ్రాఫర్‌, ఫోటో అసిస్టెంట్‌, గైడ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నీషియన్‌, ప్రిజర్వేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,500 నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో నైపుణ్యం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Nehru Memorial Museum & Library (NMML), Teen Murti House, New Delhi-110011.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.