NIMS Hyderabad Jobs 2022: నెలకు రూ. 1,30,000ల జీతంతో పంజాగుట్ట నిమ్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS).. సీనియర్‌ రెసిడెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి..

NIMS Hyderabad Jobs 2022: నెలకు రూ. 1,30,000ల జీతంతో పంజాగుట్ట నిమ్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
Nims Hyderabad
Follow us

|

Updated on: Apr 04, 2022 | 1:06 PM

NIMS Hyderabad Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS).. సీనియర్‌ రెసిడెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు: 3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 2

పే స్కేల్‌: నెలకు రూ.80,000ల నుంచి రూ.1,30,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పోస్టులకు రేడియో డయాగ్నసిస్‌లో మెడికల్ పీజీ (ఎండీ/డీఎన్‌బీ) డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు ఏప్రిల్12, 2022న నిర్వహిస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూకి ఏప్రిల్ 11, 2022న హాజరవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీన్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (నిమ్స్‌), పంజాగుట్ట, హైదరాబాద్‌-500082.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS TET 2022: టెట్‌లో గట్టెక్కకుంటే మా గతేంటి? సీటెట్‌ మాదిరి ఏడాదికోసారైనా టెట్ నిర్వహించండి మహప్రభో!

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..