AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLAT Exam 2022: జూన్‌లో CLAT పరీక్ష.. పరీక్షా సరళి, సిలబస్ గురించి తెలుసుకోండి..!

CLAT Exam 2022: దేశంలోని అగ్రశ్రేణి న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT Exam 2022) తేదీలు ప్రకటించారు. ఈ పరీక్షని జాతీయ

CLAT Exam 2022: జూన్‌లో CLAT పరీక్ష.. పరీక్షా సరళి, సిలబస్ గురించి తెలుసుకోండి..!
Clat Exam 2022
uppula Raju
|

Updated on: Apr 04, 2022 | 2:53 PM

Share

CLAT Exam 2022: దేశంలోని అగ్రశ్రేణి న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT Exam 2022) తేదీలు ప్రకటించారు. ఈ పరీక్షని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం జూన్ 19, 2022న నిర్వహిస్తోంది. ముందుగా ఈ పరీక్షను మే 08న నిర్వహించాల్సి ఉంది. కానీ వాయిదా వేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో సవరించిన CLAT షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. నమోదు ప్రక్రియ కూడా పొడిగించారు. ఇప్పుడు CLAT పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 09, 2022. CLAT పరీక్ష UG, PG ప్రోగ్రామ్‌ల కోసం జూన్ 19, 2022న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. దేశంలోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించాలనుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

CLAT పరీక్ష 2022 పరీక్ష నమూనా..

1. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ (MCQ) రకంగా ఉంటుంది.

2. యుజి (అండర్ గ్రాడ్యుయేట్) ప్రోగ్రామ్‌కు మొత్తం 200 ప్రశ్నలు, పిజి (పోస్ట్ గ్రాడ్యుయేట్) ప్రోగ్రామ్‌కు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు.

3. ఇది ఆఫ్‌లైన్ పరీక్ష. దీనికి రెండు గంటల సమయం కేటాయిస్తారు.

4. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధించాలనే నిబంధన ఉంది.

5. కటాఫ్ నంబర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

సబ్జెక్టుల వారీగా మార్కులు

ఈ పరీక్షలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 50 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ)లో 20 మార్కులు, లీగల్ ఆప్టిట్యూడ్‌లో 50 మార్కులు, రీజనింగ్ (లాజికల్ రీజనింగ్)లో 40 మార్కులు ఉంటాయి.

AP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం

Sri Lanka Crisis: అయ్యా.. మా దేశాన్ని రక్షించండి.. ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ఞప్తి

AP CM YS Jagan: గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలుః సీఎం జగన్‌

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం