AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIMS Hyderabad Jobs: నిమ్స్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

NIMS Hyderabad Jobs: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిన్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ వైద్య సంస్థలో...

NIMS Hyderabad Jobs: నిమ్స్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Nims Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 19, 2021 | 8:16 AM

Share

NIMS Hyderabad Jobs: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిన్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ వైద్య సంస్థలో ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయో పోస్టులు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్టడీ కోఆర్డినేటర్‌, స్టడీ నర్స్‌, ఫ్లెబొటోమిస్ట్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎల్‌టీ డిప్లొమా/ డిగ్రీ, బీఎస్సీ, నర్సింగ్‌, ఎంఫార్మ్‌, ఫార్మ్‌ డి, బీడీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డీన్స్‌ ఆఫీస్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌, 500082 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,000 నుంచి రూ. 36,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 24-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Covid-19 Vaccine: ఏడు నెలల శిశువుకు కోవిడ్ వ్యాక్సిన్.. పొరపాటున వేసిన డాక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

Chief Justice: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పర్యటన.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!