AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..

NSUT Recruitment 2021: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌యూటీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 25 ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NSUT Recruitment: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..
Nsut Faculty
Narender Vaitla
|

Updated on: Jun 20, 2021 | 6:16 AM

Share

NSUT Recruitment 2021: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌యూటీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 25 ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* మొత్తం 25 ఖాళీల‌కు గాను అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (17), అసోసియేట్‌ ప్రొఫెసర్ (06), ప్రొఫెసర్ (02) ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌ను సివిల్ విభాగంలో తీసుకోనున్నారు.

* పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పోస్టును అనుస‌రించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్‌ అండ్‌ ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధ‌న/పరిశ్రమ రంగంలో అనుభవం ఉండాలి.

* ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు 55 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెస్ పోస్టుల‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు 35 ఏళ్లు వ‌య‌సు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు మొద‌ట ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం హార్డ్‌కాపీల‌ను ది రిజిస్ట్రార్, నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మార్గ్, సెక్టర్‌–3, ద్వారకా, న్యూఢిల్లీ–110078 చిరునామాకు పంపించాలి.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 16.07.2021ని, ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీల‌ను పంపించేందుకు చివ‌రి తేదీగా 02-08-2021గా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Guidelines for Parents: త్వరలో తెరుచుకోనున్న స్కూళ్లు.. పిల్లలను ఇలా సిద్ధం చేయండి.. కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

Telangana School Reopening: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం

CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..