AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCB Recruitment 2023: నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరోలో 98 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

కేంద్ర ప్రభుత్వ హోమ్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నార్కోటిక్స కంట్రోల్‌ బ్యూరో.. డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 98 హవల్దార్‌ గ్రూప్‌ 'సీ' పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

NCB Recruitment 2023: నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరోలో 98 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
Narcotics Control Bureau
Srilakshmi C
|

Updated on: Apr 14, 2023 | 2:50 PM

Share

కేంద్ర ప్రభుత్వ హోమ్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో.. డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 98 హవల్దార్‌ గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు 56 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌ పోస్టు ద్వారా అప్లికేషన్లను మే 29, 2023వ తేదీలోపు పంపించాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో గత ఐదేళ్ల ఏపీఏఆర్‌ సర్టిఫికెట్‌, ఇంటిగ్రిటీ సర్టిఫికెట్, విజిలెన్స్ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌, గత 10 ఏళ్ల మేజర్‌/మైనర్ పెనాల్టీ స్టేట్‌మెంట్‌, క్యాడర్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌లను అప్లికేషన్‌తోపాటు పంపించాలి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

The Deputy Director (Admn), Narcotics Control Bureau, 2nd Floor, August Kranti Bhawan, Bhikaji Cama Place, New Delhi-110066.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.