AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBCC Recruitment: నవరత్న సంస్థ ఎన్‌బీసీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..

NBCC Recruitment: ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఈ నవరత్న సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

NBCC Recruitment: నవరత్న సంస్థ ఎన్‌బీసీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..
Nbcc Jobs
Narender Vaitla
|

Updated on: Dec 01, 2021 | 9:24 AM

Share

NBCC Recruitment: ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఈ నవరత్న సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 70 ఖాళీలకు గాను డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ (ఎలక్ట్రికల్‌)- 10, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ – 5, ప్రాజెక్ట్ మేనేజర్‌ (సివిల్‌)-01, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ – 01, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (స్టెనోగ్రాఫర్‌) – 03 పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 25 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు చెల్లిస్తారు. మేనేజ్‌మెంట్‌ ట్రైయినీకి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000, ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000, ఆఫీస్‌ అసిస్టెంట్‌లకు రూ. 18,430 చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 12-09-2012న ప్రారంభమవుతుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 08-1-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sirivennela Seetharama Sastry: ఆర్‌ ఆర్‌ ఆర్‌ ట్రైలర్‌, భీమ్లానాయక్‌ పాటల విడుదల వాయిదా..

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela Seetharama Sastry: సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు సిరివెన్నెల.. ఎమోషనల్ అయిన వైవిఎస్ చౌదరి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ