National Library Recruitment 2021: నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

National Library Recruitment 2021: నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ నుంచి ప్రోఫెషనల్‌ గ్రాడ్యుయేట్లను..

National Library Recruitment 2021: నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2021 | 9:48 AM

National Library Recruitment 2021: నిరుద్యోగల కోసం ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ఎన్నో రకాల ఉద్యోగాలు వెలువడుతున్నాయి. నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ నుంచి ప్రోఫెషనల్‌ గ్రాడ్యుయేట్లను 2021-22 సంవత్సరానికి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 16 చివరి తేదీ.

మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అస్సామీ 1, ఒడిసా 2 బెంగాలీ 2, పంజాబీ 1, గుజరాతి 2, తమిళం 2, హిందీ 3, తెలుగు 2, కన్నడ 2, ఉర్దూ 1, మలయాళం 2, ఇంగ్లీష్‌ 3, మరాఠీ 2 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అర్హతలు: లైబ్రెరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ. ఇంటర్మీడియేట్‌లో సంబంధిత భాష సబ్జెక్టు ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థి వయసు- 35 సంవత్సరాలు మించకూడదు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. Direct link of the notification.

NIV Pune Recruitment 2021: నేష‌న్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

Neigrihms Recruitment: షిల్లాంగ్ నైగ్రిమ్స్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!