AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neigrihms Recruitment: షిల్లాంగ్ నైగ్రిమ్స్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా

Neigrihms Recruitment 2021: నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌–మెడికల్‌ సైన్సెస్ (నైగ్రిమ్స్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. షిల్లాంగ్‌లో ఉన్న ఈ క్యాంప‌స్‌లో...

Neigrihms Recruitment: షిల్లాంగ్ నైగ్రిమ్స్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా
Neigrihms Jobs
Narender Vaitla
|

Updated on: May 31, 2021 | 3:38 PM

Share

Neigrihms Recruitment 2021: నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌–మెడికల్‌ సైన్సెస్ (నైగ్రిమ్స్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. షిల్లాంగ్‌లో ఉన్న ఈ క్యాంప‌స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను రిక్రూట్ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 39 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిషికేష‌న్‌లో భాగంగా అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, న్యూరాలజీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

* పైన తెలిపిన విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్‌/హౌజ్‌మెన్‌షిప్‌ చేసి ఉండాలి.

* అభ్య‌ర్థులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు.. * ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌ను neigrihms.recruitment@gmail.co మెయిల్‌కు పంపించాలి.

* దరఖాస్తులకు చివరి తేదీగా 01.06.2021 (మంగ‌ళ‌వారం) నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు www.neigrihms.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Actress Pranitha: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..

దర్యాప్తు మరింత ముమ్మరం…రెజ్లర్ సుశీల్ కుమార్ ను హరిద్వార్ తీసుకువెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

Beer Yoga : బీర్ యోగా గురించి మీకు తెలుసా..? శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి కావాలంటే తెలుసుకోవాల్సిందే..

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్