AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

Microsoft Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇంటర్న్‌షిప్‌ షిప్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ (ATS) పోస్టులను భర్తీ చేయనున్నారు....

Microsoft Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి.
Microsoft
Narender Vaitla
|

Updated on: Mar 04, 2022 | 6:40 AM

Share

Microsoft Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇంటర్న్‌షిప్‌ షిప్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ (ATS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎంపికైన వారు ఎలాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ ఇంటర్న్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

* వీటితో పాటు మాన్యుఫాక్చరింగ్, బిజినెస్, సేల్స్ లేదా మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న వారికి సైతం ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులను ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

* ఇంటర్న్‌షిప్‌ నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా స్టైఫండ్‌ అందిస్తారు. అనంతరం కంపెనీ అవసరాల దృష్ట్యా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా తీసుకుంటారు.

* ఎంపికై న అభ్యర్థులు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్‌లో ర్యాంప్ -అప్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్‌లు, వ్యూహాత్మక వ్యాపార ప్రాజెక్ట్‌లపై పనిచేయాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంతి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: స్పోర్ట్స్ బైక్‌పై రయ్యిమంటూ దూసుకెళ్తున్న ఈ వ్యక్తి ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో గుర్తించారా..?

Luxury Dogs video: ఈ వీడియో చూశాక ఎవరినీ కుక్కతో పోల్చరు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోక తప్పదు.. వైరల్ వీడియో..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!