MBBS: ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు! వారికి స్టైపెండ్ అందేలా చూడండి..

ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ ఫీజు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల వైద్య విద్యా సంచాలకుల (DME)కు జాతీయ మెడికల్ కమిషన్‌ (NMC) ఆదేశాలు జారీ చేసింది. .

MBBS: ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు! వారికి స్టైపెండ్ అందేలా చూడండి..
Nmc
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2022 | 1:13 PM

NMC warns medical college hospitals against charging fee for internship: ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ ఫీజు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల వైద్య విద్యా సంచాలకుల (DME)కు జాతీయ మెడికల్ కమిషన్‌ (NMC) ఆదేశాలు జారీ చేసింది. పైగా ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులకు స్టైపెండ్‌ ఇవ్వకపోవడంపైనా మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్న్‌షిప్‌ ఫీజు (MBBS Internship fee) వసూలు చేయకూడదని, స్టైపెండ్‌ అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. విదేశాల్లో, దేశంలో చదివిన వారి నుంచి కూడా కాలేజీలు ఫీజు వసూలు చేస్తున్నాయన్న సమాచారం తమకు అందిందని పేర్కొంది. ఈ విషయంపై అన్ని మెడికల్ కాలేజీలను ఒకసారి తనిఖీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

ఒక వేళ ఎన్‌ఎమ్‌సీ ఆదేశాలను ఎక్కడైనా ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు ఇంటర్న్‌షిప్‌ శిక్షణ నిమిత్తం కొన్ని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలనే కాలేజీలు ఎంచుకుంటున్నాయని, దీంతో ఒకే చోట ఎక్కువ మంది శిక్షణ పొందుతున్నారని ఎన్‌ఎంసీ ఆక్షేపించింది. ఓ కేంద్రంలో 15 మంది ఇంటర్న్‌షిప్‌లకు మించరాదని స్పష్టం చేసింది. ఐతే ఆరోగ్య కేంద్రాల కొరత కారణంగా కొన్ని చోట్ల ఇలా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. వాస్తవానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న ఇండియన్‌ మెడికల్ గ్రాడ్యుయేట్లకు కూడా సమాన స్టైపెండ్, ఇతర సౌకర్యాలు చెల్లిస్తామని ఎన్‌ఎంసీ గతంలోనే వెలడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!