KVS Recruitment: చివరి అవకాశం.. కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తులకు ఈరోజే లాస్ట్ డేట్‌.. 6990 ఖాళీల భర్తీ.

కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒకేసారి ఏకంగా 6990 పోస్టులను భర్తీ చేయనుండడం విశేషం. దరఖాస్తుల స్వీకరణకు..

KVS Recruitment: చివరి అవకాశం.. కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తులకు ఈరోజే లాస్ట్ డేట్‌.. 6990 ఖాళీల భర్తీ.
Kvs Recruitment
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 26, 2022 | 8:14 AM

కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒకేసారి ఏకంగా 6990 పోస్టులను భర్తీ చేయనుండడం విశేషం. దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 6990 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్ కమిషనర్ (52), ప్రిన్సిపాల్ (239), వైస్ ప్రిన్సిపాల్ (203), పీజీటీ (1409), టీజీటీ (3176), లైబ్రేరియన్ (355), ప్రైమరీ టీచర్ (303), ఫైనాన్స్ ఆఫీసర్ (6), అసిస్టెంట్ ఇంజనీర్ (2), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (156), హిందీ ట్రాన్స్‌లాటర్ (156), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (322), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (702), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II (54) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్‌/బీఈడీ/పీజీ/మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/క్లాస్‌ డెమో / ఇంటర్వ్యూ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* 05-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (26-12-2022) ముగియనుంది.

* పరీక్ష ఫీజు చెల్లించడానికి 26-12-2022ని చివరి తేదీగా నిర్ణయించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు