Kaloji University: వైద్య విద్యార్థులకు గమనిక.. కాళోజీ యూనివర్సిటీ నుంచి యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Kaloji University: తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

Kaloji University: వైద్య విద్యార్థులకు గమనిక.. కాళోజీ యూనివర్సిటీ నుంచి యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Kaloji University
Follow us

|

Updated on: Mar 17, 2022 | 12:09 AM

Kaloji University: తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ పీజీ కటాఫ్‌ స్కోర్‌ తగ్గినందున దరఖాస్తులకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను వెల్లడిస్తారు. గతంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన వర్సిటీ అన్ని కళాశాలలకు ఒకేసారి వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేలా అవకాశం కల్పించింది. అయితే అన్ని కౌన్సెలింగ్‌లకు వెబ్‌ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయని.. అందువల్ల ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..

Health News: ఉడికించిన గుడ్డు.. వేయించిన గుడ్డు.. ఏది ఆరోగ్యానికి మంచిది..!

Health News: ఇప్పటి నుంచి చేతులతో ఆహారం తినండి.. చెప్పులు లేకుండా నడవండి.. ఎందుకంటే..?

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి