AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE-NEET Study Material: నీట్, జేఈఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టడీ మెటీరియల్‌ను ప్రిపేర్ చేసిన ‘కోటా’ నిపుణులు..

JEE-NEET Study Material: నీట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్. నీట్, జేఈఈ లతో పాటు జాతీయ స్థాయి..

JEE-NEET Study Material: నీట్, జేఈఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టడీ మెటీరియల్‌ను ప్రిపేర్ చేసిన ‘కోటా’ నిపుణులు..
Study Material
Shiva Prajapati
|

Updated on: Jul 05, 2021 | 8:18 AM

Share

JEE-NEET Study Material: నీట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్. నీట్, జేఈఈ లతో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం రాజస్థాన్‌లోని కోటా నిపుణులు స్టడీ మెటీరియల్‌ను ప్రిపేర్ చేశారు. ఇదే విషయాన్ని ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం డైరెక్టర్ కె. లలిత్ కుమార్ ప్రకటించారు. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సంస్థ సహకారంతో జేఈఈకి ప్రిపేర్ అయ్యే జూనియర్, సీనియర్ విద్యార్థుల కోసం 12 మెటీరియల్స్‌ని సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే జూనియర్ నీట్‌కు 14, నీట్ సీనియర్స్‌కి 13 పుస్తకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఈ మెటీరియల్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు వారి ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున్నామని లలిత్ కుమార్ తెలిపారు. మెటీరియల్ కావాల్సిన విద్యార్థులు సంబంధిత వివరాల కోసం www.iitjeeforum.com/ books వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు. అలాగే, 98490 16661 నంబర్‌ ద్వారా వాట్సాప్‌లోనూ సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Also read:

Obesity: ఊబకాయం తగ్గించడానికి నోటిలో ఉపయోగించగలిగే పరికరం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..