AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.?

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Tcs Jobs
Narender Vaitla
|

Updated on: Feb 21, 2022 | 7:43 AM

Share

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీసీఎస్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన జారీ చేసింది.

* టీసీఎస్‌ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. 2019/2020/2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే ఐటీ రంగంలో కనీసం 6 నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం అభ్యర్థులు టీసీఎస్‌ కెరీర్ పోర్టల్ లోకి వెళ్లి..  రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లి. వివరాలు నమోదు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిబ్రవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు.

* రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తివివరాలు, సందేహాల కోసం ilp.support@tcs.com మెయిల్‌, లేదా 1800 209 3111 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

Also Read: Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనాన్ని ట్రై చేయండి

Viral Video: 62 ఏళ్ల బామ్మ ట్రెక్కింగ్‌ చూస్తే ఫిదా.. పర్వతం ఎక్కుతున్న వీడియో వైరల్‌..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?