నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం ఉండటం వలన మనస్సు ప్రశాంతమవుతుంది.
చక్కటి నిద్ర పడుతుంది
బి.పి. అదుపులో ఉంటుంది
భావోద్వేగాల నియంత్రణ అలవడుతుంది
మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధులు తగ్గుతాయి