AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGRUA Recruitment 2021: ఇంజనీరింగ్ పాసైనవారికి పౌరవిమానాయ శాఖలో మంచి జీతంతో ఉద్యోగకాశాలు .. అప్లై ఎలా చేసుకోవాలంటే

IGRUA Recruitment 2021: ఉత్తర ప్రదేశ్ లోని భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకి చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీ (IGRUA)లో కాంట్రాక్ట్ బేసిస్ తో..

IGRUA Recruitment 2021: ఇంజనీరింగ్ పాసైనవారికి పౌరవిమానాయ శాఖలో మంచి జీతంతో ఉద్యోగకాశాలు .. అప్లై ఎలా చేసుకోవాలంటే
Igrua
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2021 | 5:46 PM

Share

IGRUA Recruitment 2021: ఉత్తర ప్రదేశ్ లోని భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకి చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీ (IGRUA)లో కాంట్రాక్ట్ బేసిస్ తో నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగం కోసం పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం http://igrua.gov.in/ వెబ్ సైట్ ను దర్శించాలి. మొత్తం 15 ఖాళీలను పూర్తి చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ను ఈమెయిల్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తును ఈ-మెయిల్‌ ద్వారా పంపించాలని అనుకునేవారు hrmigrua @gmail.com కు పంపించాల్సి ఉంది.

ఉద్యోగ వివరాలు :

1) జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ (మెకానికల్‌): 07

2) ఎయిర్‌క్రాప్ట్‌ హెల్పర్‌ (మెకానికల్‌ ): 08

మొత్తం ఖాళీలు : 15

జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ ఉద్యోగానికి అర్హత:

ఇంజినీరింగ్‌ డిప్లొమా (ఎయిర్‌క్రాప్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ మెకానికల్‌ విభాగం) / ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

ఎయిర్‌క్రాప్ట్‌ హెల్పర్‌ కు అర్హత :

ఇంజినీరింగ్‌ డిప్లొమా (ఎయిర్‌క్రాప్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ మెకానికల్‌ విభాగం) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వయస్సు : 45 ఏళ్లు గరిష్ట పరిమితి

వేతనం : నెలకు రూ. 20,000 – 70,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 09, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 23, 2021.

దరఖాస్తులను పోస్టల్ ద్వారా పంపించడానికి చిరునామా: HR Manager Head Office Fursatganj uttar pradesh

Also Read: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!