Indian Coast Guard 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పోస్టులు..

Indian Coast Guard 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్

Indian Coast Guard 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పోస్టులు..
Indian Coast Guard
Follow us

|

Updated on: Dec 15, 2021 | 12:41 PM

Indian Coast Guard 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్ లాంటి రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.gov.inలో తమ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ డిసెంబర్ 11న జారీ చేశారు. ఆఫ్‌లైన్ ఫారమ్‌లను సమర్పించడానికి గడువు తేదీ జనవరి 30గా నిర్ధారించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్టుల పేర్లు, ఖాళీల సంఖ్య

1. ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు 2. సారంగ్ లాస్కర్: 2 పోస్టులు 3.ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు 4. ఫైర్‌మెన్: 53 పోస్టులు 5. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 11 పోస్టులు 6. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: 5 పోస్టులు 7. స్టోర్ కీపర్ గ్రేడ్ 2: 3 పోస్టులు 8. స్ప్రే పెయింటర్ – 1 పోస్ట్ 9. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: 1 పోస్ట్ 10. లాస్కర్: 5 పోస్టులు 11. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 3 పోస్ట్‌లు 12. అన్‌స్కిల్డ్ లేబర్: 2 పోస్ట్‌లు

జీతం, అర్హతలు 1. ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్: PB 1, 5200-20200 + రూ. 2400 (GP) 2. ఫైర్ ఇంజన్ డ్రైవర్: PB – 1, 5200-20200 + రూ. 2000 (GP) 3. ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్ గ్రేడ్ 2, స్ప్రే పెయింటర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్, లాస్కర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్), అన్‌స్కిల్డ్ లేబర్ – PB – 1, 5200-20200 + రూ. 1900 (GP) అన్ని పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికెట్‌, అనుభవం ఉండాలి. ఇతర వివరాలకు ఒక్కసారి నోటిఫికేషన్ తనిఖీ చేయండి.

IGNOU July Admission 2021: ఇగ్నో యూజీ, పీజీ కోర్సులలో చేరడానికి నేడే చివరితేది..

కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రారంభించిన EeVe ఇండియా.. సింగిల్ ఛార్జీతో 120KM.. ధర, పీచర్లు ఎలా ఉన్నాయంటే..

Indian Railways: ఏసీ కోచ్‌లు రైలు మధ్యలో.. అదే జనరల్‌ బోగీలు ముందు లేదా వెనకాల.. కారణం ఏంటో తెలుసా..?

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!