Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌లో క్లర్క్‌ పోస్టులు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో స్పోర్ట్స్‌ కోటాలో క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే స్పోర్ట్స్‌ విభాగాల వారు...

Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌లో క్లర్క్‌ పోస్టులు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Indian Bank Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 02, 2022 | 9:55 AM

Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో స్పోర్ట్స్‌ కోటాలో క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే స్పోర్ట్స్‌ విభాగాల వారు దరఖాస్తు చేసుకోవవచ్చు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 క్లర్క్‌/ జేజీఎం పోస్టులను భర్తీ చేయనున్నారు.

* అథ్లెటిక్స్‌, బాస్కెట్ బాల్‌, క్రికెట్‌, హాకీ, వాలీబాల్‌ వంటి క్రీడాంశాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు సంబంధిత క్రీడల్లో జాతీయ స్థాయి/ జూనియర్‌/ సీనియర్‌ నేషనల్స్‌లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట దరఖాస్తుల స్క్రీనింగ్‌, ట్రయల్స్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 30-04-2022న మొదలై 14-05-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Hero siddharth: ‘పాన్‌ ఇండియా పదమేంటి? నాన్సెన్స్‌’.. హీరో సిద్దార్థ్ సంచలన కామెంట్స్

Horoscope Today: వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.. సోమవారం రాశిఫలాలు..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!