Indian Army Jobs 2021: ఇండియ‌న్ ఆర్మీలో ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

Indian Army SSC Recruitment 2021: ఇండియ‌న్ ఆర్మీ ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 8 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు. వీటిలో 6 పురుషుల‌కు, 2 పోస్టుల‌కు మ‌హిళ‌ల‌కు కేటాయించారు. ఈ ఉద్యోగాల‌కు..

Indian Army Jobs 2021: ఇండియ‌న్ ఆర్మీలో ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..
Indian Army Ssc
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 04, 2021 | 9:36 AM

Indian Army Recruitment 2021: ఇండియ‌న్ ఆర్మీ ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 8 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు. వీటిలో 6 పురుషుల‌కు, 2 పోస్టుల‌కు మ‌హిళ‌ల‌కు కేటాయించారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ నేటితో (శుక్ర‌వారం)తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఇండియ‌న్ ఆర్మీలోని జ‌డ్జ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ విభాగంలో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. * అభ్య‌ర్థులు బార్ కౌన్సిల్ ఇండియా/స్టేట్‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి అర్హులై ఉండాలి. * మే 7న‌ ప్రారంభ‌మైన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ నేటితో (శుక్ర‌వారం) ముగియ‌నుంది.

ఇలా అప్లై చేసుకోండి..

* అభ్య‌ర్థులు ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లోకి వెళ్లాలి.

* అనంత‌రం రిజిస్ట్రేష‌న్ లింక్‌లోని ఆఫీస‌ర్ ఎంట్రీ అప్లిన్‌/లాగిన్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత పేర్కొన్న సూచ‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా చ‌దివి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఫామ్‌ను నింపాలి.

* అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి.. క‌న్ఫామ్ పేజీపై క్లిక్ చేయాలి.

* భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also Read: NASA New Mission Venus: శుక్రుడి అంతు తేలుస్తాం..! వీనస్‌పై ఫోకస్ పెట్టిన నాసా..!

NFC: హైద‌రాబాద్ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక‌.. నేడే చివ‌రి తేదీ..

SP Balu: బాలు ఎప్పటికీ మనతోనే ఉంటారు.. మా చెవులు రింగుమని మారుమోగేదాక ఆయనే పాటలే పాడుకుంటాం!

Latest Articles
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌