AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Jobs: ఇండియన్‌ ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Indian Army Recruitment 2022: భారత సైన్యంలో చేరాలనుకునే యువకుల కోసం సదవకాశం తీసుకొచ్చింది ఇండియన్‌ ఆర్మీ. భారత సైన్యంలో పర్మనెంట్ కమీషన్‌కు సంబంధించి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌-48 కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు...

Indian Army Jobs: ఇండియన్‌ ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Indian Army Jobs
Narender Vaitla
|

Updated on: Aug 26, 2022 | 6:27 PM

Share

Indian Army Recruitment 2022: భారత సైన్యంలో చేరాలనుకునే యువకుల కోసం సదవకాశం తీసుకొచ్చింది ఇండియన్‌ ఆర్మీ. భారత సైన్యంలో పర్మనెంట్ కమీషన్‌కు సంబంధించి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌-48 కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2023 జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభం కానుంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు తప్పనిసరిగా జేఈఈ (మెయిన్స్)-2022లో హాజరై ఉండాలి.

ఇవి కూడా చదవండి

* విద్యార్థుల వయసు పదాహారున్నర ఏళ్ల కంటే తక్కు 19½ ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు.

* ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత స్టేజ్‌-1, స్టేజ్‌-2, ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 21-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే