India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని ఇండియా పోస్ట్‌ (India Post).. స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (Staff Car Driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
India Post
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 27, 2022 | 4:17 PM

India Post Staff Car Driver Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని ఇండియా పోస్ట్‌ (India Post).. స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (Staff Car Driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 24

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు

పే స్కేల్: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

అడ్రస్‌: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai- 600006.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.