AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Recruitment: ఐఐటీలో ఆర్ఈవో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..

IIT Recruitment: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కాన్పూర్‌లోని ఐఐటీ క్యాంప‌స్‌లో ఆర్ఈవో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

IIT Recruitment: ఐఐటీలో ఆర్ఈవో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..
Iit
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 12, 2022 | 8:37 AM

Share

IIT Recruitment: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కాన్పూర్‌లోని ఐఐటీ క్యాంప‌స్‌లో ఆర్ఈవో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? అర్హతలు ఏంటి.? అన్న పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి.

* వీటిలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, సీనియర్‌ ఆర్‌ఈవో, ఆర్‌ఈవో(గ్రేడ్‌1) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఈ/బీఎస్, పీహెచ్‌డీ /ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 14.01.2022 నాటికి 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన‌విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 14-01-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read:బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇల్లంతా గుల్ల చేశాడు..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Omicron Effect: స్కూల్స్.. బార్లు, రెస్టారెంట్లు మొత్తం బంద్..! మరింత కఠినంగా కరోనా ఆంక్షలు..(video)

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!