Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Dog Hugs Child Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా

Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Dog Hugs Child
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2022 | 7:14 PM

Dog Hugs Child Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన ఉంటున్నాయి. అయితే.. తాజాగా ఓ కుక్క (Dog) కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిలో జంతువులకు కూడా మనుషులతో సమానమైన భావాలు, భావోద్వేగాలు ఉంటాయని మరోసారి నిరూపిస్తుంది. అవి కూడా మనలాగే భావోద్వేగాలను పంచుకుంటాయి. ఇక శునకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వాసానికి ప్రతీక నిలిచే జంతువుల్లో శునకాలు ముందు వరుసలో ఉంటాయి. కుక్క మానవులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్న వీడియో కుక్క, మనుషులు మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది. దీనిలో కుక్క ఒక పిల్లవాడిని ప్రేమగా ఆలింగనం (Dog Hugs Child) చేసుకోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. అలిగి కూర్చున్న ఓ చిన్నారిని కుక్క ఓదార్చినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలోని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. వీడియోలో డాగీ చిన్నారి (Child) ని కౌగిలించుకున్న తీరు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఓ నది ఒడ్డున ఉన్న మెట్లపై కుక్కతో పాటు ఓ చిన్న పిల్లాడు కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో కుక్క తన పాదాన్ని పిల్లవాడి భుజంపై ఉంచడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే భుజంపై పాదం వేయగానే పిల్లవాడు సైతం.. కుక్క దగ్గరకు వెళతాడు. ఆపై డాగీ చాలా ప్రేమతో అతనిని కౌగిలించుకుంటుంది. ఇది అందరి హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉందని.. హృదయానికి తాకుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

వీడియో.. 

ఈ అందమైన వీడియోను.. లాఫ్స్ 4 ఆల్ అనే యూజర్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని ఇప్పటివరకు 7 లక్షల 27 వేలకు పైగా వీక్షించారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా పంచుకుంటున్నారు.

Also Read:

Viral News: ఈ జంట సరదాగా గడిపారు.. రూ. 14 లక్షలు సంపాదించారు.. అసలు విషయం తెలిస్తే షాకే!

Watch Video: ‘కరోనా స్టైల్ వేడుక’ చూశారా.. నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న పాక్ బౌలర్ సెలబ్రేషన్స్..!

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం